Bullettu Bandi Ekki Song Lyrics | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman
Bullettu Bandi Ekki Song Lyrics | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman Lyrics - Mohana Bhogaraju Singer Mohana Bhogaraju Composer K Baji Music SK Baji Song Writer K Baji Lyrics Watch Here Bukket Bandi Ekki Vachetta Pa a హే పట్టుచీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీబొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం జుట్టుకున్నా జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో అడుగు నీ అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా, రానీ వెంటా నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియా...