Thara Thaluku Thara Song Lyrics-- Venkatesh ,Nayantara, Charmy
Best music and lyric song read and listen. Watch తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర next తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర చరణం: 1 నిను కలిశెను నిమిషమున కవినవనా నువ్వు కలవని తరుణమున కలతవనా నడిరేయి పగలవ్వనా ఒడిచేరి సగమవ్వనా తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా చరణం: 2 నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా జడనిండా పూలవ్వనా తడి కంట పూజించనా తార తళుకు తార తనివి తీరా పలుకగా ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర