Aata Kaavala Song Lyrics | Annayya Song | Chiranjeevi, Simran | Mani Sharma
Aata Kaavala Song Lyrics | Annayya Song | Chiranjeevi , Simran | Mani Sharma Lyrics - Sukhwinder Singh, Radhika Singer Sukhwinder Singh, Radhika Composer Mani Sharma Music Mani Sharma Song Writer Bhuvanachandra Lyrics Look ఆటకావాలా పాటకావాలా స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా ఆటకావాలి పాటకావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదెట్టా గురువా అదినా హాబీ ఊపే ఊల్లే చేసేయ్ డ్రిల్లే భూగోళం అదిరేలా కదం తొక్కాలి స్వీటుకావాలా హాటుకావాలా నాణ్యమైన నాటుచికెన్ లెగ్స్ కావాలా స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించేపోరీ చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే పిల్లగాలి గిల్లుతుందీ దిల్‌తే తేదే మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్య మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్య...