ButtaBomma Song Lyrics | #AlaVaikunthapurramuloo | Allu Arjun | Thaman S | Armaan Malik
ButtaBomma Song Lyrics | # AlaVaikunthapurramuloo | Allu Arjun | Thaman S | Armaan Malik Lyrics - Armaan Malik Singer Armaan Malik Composer thaman S. Music Thaman S Song Writer Ramajogayya Sastry Lyrics Watch here Butta Bomma ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని ఆమ్మో ఈ లవ్ అనేది బబుల్-ఉ గం-మ్మో అంటుకున్నదంటే పోదు నమ్మో ముందు నుంచి అందరన్న మాటే గాని మల్లి అంటన్నానే ఆమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో ప్రేమనాపలేవు నన్ను నమ్మో ఎట్టాగ నాయీ ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బూతులు చెబితివే అరేయ్ దేవుడా ఇదేందనలెంత లోపటె పిల్లాడట దెగ్గరయి నిన్ను చేరదీస్తివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకెయ్ అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకెయ్ అట్టబొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగ మౌనంగున్న గాని అమ్మో లోన దండనక జరిగిందే నమ్మో దిమ్మ దిరిగినదే మైండ...