Bullettu Bandi Ekki Song Lyrics | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman

 

Bullettu Bandi Ekki Song Lyrics | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman Lyrics - Mohana Bhogaraju


Bullettu Bandi Ekki Song Lyrics | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman
Singer Mohana Bhogaraju
Composer K Baji
Music SK Baji
Song WriterK Baji

Lyrics



a 



హే పట్టుచీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీబొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం జుట్టుకున్నా జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో అడుగు నీ అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా, రానీ వెంటా నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ చెరువు కట్టపొంటి చేమంతి వనం బంతివనం చేమంతివనం చేమంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నుల్లో అల్లుకున్నా మా ఊరు వాగంచున మల్లె వనం మల్లె వనములో మల్లెవనమ్మ మల్లెలు దెంపి ఒళ్లో నింపుకున్నా నింపుకున్నుల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావురో దండ మెళ్లోన ఏస్తానురో నేను నీ ఏలువట్టుకొని మల్లె జల్లోన ఎడతానురో మంచి మర్యాదలు తెలిసినదాన్ని మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో పండు ఎన్నల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు వెట్టుకొని ఎన్ని మారాలు జేస్తూ ఉన్నా నన్ను గారాలు జేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో, వెట్టినంకా సిరిసంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో, గల్గునింకా నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా అన్నుకుంటుల్లో, అన్నుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో, పంచుకుంటా సుక్క పొద్దుకే నిద్రలేసి సుక్కలా ముగ్గులాకిట్లేసి సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ




Bullettu Bandi Ekki Song Lyrics | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman Watch Video

Comments

Popular posts from this blog

Madam Sir Lyrics in English and Hndi | Ankith Koyya | Ramya Pasupuleti | Sid Sriram| Bhaskarabhatla |Kalyan Nayak

Achacho - Song Lyrics| Aranmanai 4 | Sundar.C | Tamannaah | Raashii Khanna | Hiphop Tamizha

NE YENNALA EDU CHUSI JAANU Fol SONG Lyrics | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES