Ramma Chilakamma Song Lyrics | Choodalani Undi||Chiranjeevi ,Mani Sharma Hits | Aditya Music
Ramma Chilakamma Song Lyrics | Choodalani Undi||Chiranjeevi ,Mani Sharma Hits | Aditya Music Lyrics - Udit Narayan
Singer | Udit Narayan |
Composer | Mani Sharma |
Music | Mani Sharma |
Song Writer | Veturi |
Lyrics
Watch here
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా అరేయ్ వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవిందా ఆవలించకుంటే నిద్దరవుతుందా ఉట్టి కొట్టే వేళా రైకమ్మో చట్టి దాచి పెట్టు కొకమ్మో కృష్ణ మురారి వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో అరేయ్ ఆవొరే భయ్యా బన్సీ బాజావు అరేయ్ ఆంధ్రక నయ్యా హాత్ మీలో రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ఓలమ్మో చోళీ లోన సోకు గోలమ్మో ఓయమ్మో కాళీ లేక వేసే ఈలమ్మో వేణువంటే వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలా జట్టే కడితే జంట రావమ్మో పట్టు విడుపు ఉంటె మేళమ్మో ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాల పెళ్లాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల అరేయ్ ఆయారే నాచ్ ది ఆంధ్రావాలా అరేయ్ గాఒరే విందు చిందు డబ్లి గోల రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా అరేయ్ వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల
Comments
Post a Comment