Gusa Gusale Song Lyrics | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma

 

Gusa Gusale Song Lyrics | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma Lyrics - Mani Sharma


Gusa Gusale Song Lyrics | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma
Singer Mani Sharma
Composer Mani Sharma
Music Mani Sharma
Song WriterVeturi

Lyrics

CHAIRU HIT SONG



గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా

రుసరుసలే కన్నె చూపుల్లో

చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో

యాయా సౌందర్య ఇది నిజమా యాయా

అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా

ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా

హొయ్ చెమటతో చెంగే తాకాలా

హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా 



గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా

రుసరుసలే కన్నె చూపుల్లో



కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో

తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే

ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది

పదరా ఆపదరా అని మెలికేస్తుంటే

పదరా పూపొదకే అని సై అన్నట్టే 

పదరా ఆపదరా అని మెలికేస్తుంటే

పదరా పూపొదకే అని సై అన్నట్టే 

చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు

అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ



నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది

మురళివలే స్వరము లీల వాయిస్తూనే

బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు

తగునా ఓ మదనా ఈ తగువంటుంటే 

తగనా ఓ లలనా ఈ జత కంటాడు

తగునా ఓ మదనా ఈ తగువంటుంటే 

తగనా ఓ లలనా ఈ జత కంటాడు

చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము

మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం 



గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా

రుసరుసలే కన్నె చూపుల్లో

చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో

యాయా సౌందర్య ఇది నిజమా యాయా

అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా

ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా

హొయ్ చెమటతో చెంగే తాకాలా

హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా 




Gusa Gusale Song Lyrics | Annayya | Chiranjeevi, Soundarya | Mani Sharma Watch Video

Comments

Popular posts from this blog

Madam Sir Lyrics in English and Hndi | Ankith Koyya | Ramya Pasupuleti | Sid Sriram| Bhaskarabhatla |Kalyan Nayak

Achacho - Song Lyrics| Aranmanai 4 | Sundar.C | Tamannaah | Raashii Khanna | Hiphop Tamizha

NE YENNALA EDU CHUSI JAANU Fol SONG Lyrics | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES